చీరాల: అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్, ఎన్. రాజేష్ దాసు గుండెపోటుతో మరణించారు. అయన గతంలో మాచర్ల లో పనిచేసారు ప్రస్తుతం చీరాల ల లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు . ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఐదు , రెండు తరగతులు చదువుతున్నారు .అంత్యక్రియలు ఆదివారం తుములూరు,కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా వారి స్వగృహంలో జరుగుతాయి అని తెలిపారు . దాస్ ఆకస్మిక మరణం కలిచివేసిందని ఆయన లేని లోటు తీర్చలేమని ఆయన సహద్యోగులు తెలిపారు . ఆయన మృతి కి సంతాపం తెలిపినవారిలో దాసరి దయానంద రాజు రిటైర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాజోలు శ్రీను, ఎ.వి. సాగర్ బాబు, పి.వి. సాంబశివరావు ఉన్నారు .
Read Next
3 days ago
ఓటర్ల సంక్షిప్త సవరణపై కలెక్టర్ సమీక్ష||Collector Reviews Voter List Revision in Palnadu
3 days ago
చీరాల మునిసిపల్ ఎన్నికల బరిలో మల్లెల బుల్లిబాబు||Mallela Bulli Babu to Contest in Chirala Municipal Polls
1 week ago
A speeding car hit students at the school gate at St. Joseph’s High School, a private educational institution in Prakash Nagar, Narasaraopet
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close