chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

మంగళగిరి నియోజకవర్గంఉండవల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జలయోగ కార్యక్రమం నిర్వహించారు

మంగళగిరి నియోజకవర్గం
ఉండవల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జలయోగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం
పాల్గొంటారు.

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ

ఇంటర్నేషనల్ యోగ డే సందర్బంగా యోగ ను దేశావ్యాప్తం గా ప్రమోట్ చేయాలి అన్నది మోడీ లక్ష్యం ఇంటి ఇంటికి యోగ ను తీసుకెళ్లాలి అనుకున్న వారు ప్రధాని మోడీ ప్రతి ఒక్కరు ఈత నేర్చుకోవాలి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో యోగంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించాము ప్రతి ఒక్కరు జీవన విధం వారి ఆరోగ్యం బావుండాలి అంటే ప్రతి రోజు యోగ చేయాలి చిన్నపిల్లలకు ఈత అంటే ఇష్టం అనేక ప్రమాదాలుజరుగుతున్నాయివారికిమంచిగాఈత నేర్పాలి జలయోగ చేయడంచాలాగొప్ప విషయo యోగవల్ల మనసుప్రసాంతం గా మానసికంగా దృడంగాఉండవచ్చు ఇంత గొప్ప కార్యక్రమం దేశ వ్యాప్తంగా గా తలపెట్టిన ప్రధాని మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదములు 5 లక్షలు మంది ఒకేసారి యోగ చేయడం అంటే సామాన్య విషయం కాదు రాష్ట్రం లో దేశం లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా ఉండాలి అన్నదే మోదీ సంకల్పం

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker