ఆంధ్రప్రదేశ్బాపట్ల
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త
గౌరవనీయులు మన చీరాల శాసనసభ్యులు శ్రీ ముద్దలూరి మాలకొండయ్య చొరవతో, ఈనెల 21వ తేదీన (శనివారం) చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ లో జాబ్ మేళా నిర్వహించబడినది.ఈ జాబ్ మేళాలో 40కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇది అద్భుతమైన వేదికగా నిలవనుంది.ఈ జాబ్ మేళా విజయవంతం కావడానికి చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే కోరుతున్నారు.