ఏలూరుఆంధ్రప్రదేశ్

Sri Sri Sri Madana Gopala Swamy Temple in Mundur village, Pedavegi mandal, Denduluru constituency

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

దెందులూరు నియోజకవర్గం లోని పెదవేగి మండలం ముండూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ మదన గోపాల స్వామి దేవాలయంలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు జరిగాయి. దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, దేవాలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఆలపాటి నరసింహమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునః నిర్మాణం చేసి దేవాలయానికి పూర్వవైభం తీసుకొచ్చామని అన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ నిర్వహిస్తూ ఉన్నామన్నారు. అదేవిధంగా గత ఏడు సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు దేవాలయానికి సందర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని అన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker