
చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు మద్దులూరి మాలకొండయ్య వేటపాలెం మండలం రామన్నపేట గ్రామం లో వెలసియున్న నాగారపమ్మ తల్లి గుడి కమిటీలో మమ్మల్ని ధర్మకర్తల్లా వేసినందుకు మా మద్దులూరి మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సర్ మీరు ఎల్లప్పుడూ ఆ తల్లి దయతో చల్లగా వర్ధిల్లాలి సార్







