ఏలూరు జిల్లా లో నేరేళ్ల రాజా కళ్యాణ మండపం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ పీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి.జిల్లా నలుమూలలనుండి కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు.
2,236 Less than a minute