

ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం ఉద్యమ పొస్టర్ ఆవిష్కరణ. JIH విజయవాడ సెంట్రల్ :
పొరుగు వారి హక్కులు అనే అంశంపై జమాఅతె ఇస్లామీ హింద్ దేశ వ్యాప్తంగా (21-30 నవంబర్) నిర్వహిస్తున్న ఆదర్శ పొరుగు వారు-ఆదర్శ సమాజం ఉద్యమ పొస్టర్, కరపత్రాలు మాచవరం మస్జిద్ ఎ హిలాల్ నందు విజయవాడ సెంట్రల్ యూనిట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మిల్లి వ్యవహారాలు ముషాహిద్ గారు, మస్జిద్ ఎ హిలాల్ అధ్యక్షులు ఆకిబ్ గారు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జుమ ప్రసంగంలో పొరుగువారి హక్కులు వివరించడం జరిగింది.







