గుంటూరు

Abhinaya Natak Parishad -2025 19th Telugu States :అభినయ నాటక పరిషత్ -2025 19వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక

గుంటూరు జిల్లా: అభినయ శ్రీనివాస్ నిర్వహణలో గుంటూరు జిల్లా పొనుగుపాడులో జరిగిన అభినయ నాటక పరిషత్ -2025 19వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల సందర్బంగా అభినయ నాటక పరిషత్, ప్రజానాట్యమండలి పొనుగుపాడు శాఖ సారధి షేక్ మస్తాన్ వలి (వలి మాస్టర్) సంయుక్తంగా నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య స్మారక అవార్డు -2025 ని కరీంనగర్ కి చెందిన ప్రఖ్యాత రంగస్థల నటులు, దర్శకులు మంచాల రమేష్ గారికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్(రాము) చేతులమీదుగా అందజేయడం జరిగింది

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button