chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్, అబిడ్స్:- అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛాపెల్ రోడ్‌లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్ విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Hyderabad Local News :అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్

పోలీసుల వివరాల ప్రకారం… శిరీష అనే మహిళ మెడలో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కొని పరారయ్యాడు. బైక్‌పై ఒక్కడే వచ్చిన ఆగంతకుడు వేగంగా వచ్చి చైన్‌ను స్నాచ్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

Hyderabad Local News :అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్

ఘటనతో బాధితురాలు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.Hyderabad Local News

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని వారు కోరుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker