ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యానాల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు.
భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జనసంద్రంగా మారిన పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు గ్రామాలు