ఆంధ్రప్రదేశ్గుంటూరు
Applications invited for Anganwadi posts :అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ఫిరంగిపురం సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయం పరిధిలో గల ఫిరంగిపురం , మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు CDPO ప్రసూనా తెలిపారు. అంగన్వాడి కార్యకర్త (03) సహాయకురాలు (19) పోస్టులకు అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తేదీ లోపు దరఖాస్తులు కార్యాలయంలో అందజేయాలి అన్నారు.