chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

AMARAVATHI LOCAL NEWS:అమరావతిలో త్యాగ శిల్పం- పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారకులైన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. అమరజీవి చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా, 6.80 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరజీవి-త్యాగ శిల్పం’ (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.

ఢిల్లీ బయలు దేరిన చంద్రబాబు file phot

సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌తో నిర్మించిన ఈ విగ్రహం అమరావతిలోనే తొలి భారీ శిల్పంగా రికార్డు సృష్టించింది. కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే మొదటి దశ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.Amaravathi news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker