chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

NTR Bharosa Pension: Chirala MLA Madduluri Malakondaiah’s Great Distribution and the Unprecedented Commitment of the Alliance Government||NTR Bharosa Pension: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చే పంపిణీ మరియు కూటమి ప్రభుత్వం యొక్క 50763 కోట్ల అపూర్వ నిబద్ధత

NTR Bharosa Pension: Chirala MLA Madduluri Malakondaiah's Great Distribution and the Unprecedented Commitment of the Alliance Government||NTR Bharosa Pension: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చే పంపిణీ మరియు కూటమి ప్రభుత్వం యొక్క 50763 కోట్ల అపూర్వ నిబద్ధత


చీరాల నియోజకవర్గం నందు పెన్షన్లు పంపిణీ చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు
దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై భారీ వ్యయo 17 నెలల్లో ₹ 50,763 కోట్లు రూపాయలు ఖర్చు చేశారని ఎమ్మెల్యే గారు తెలిపారు. డిసెంబర్ నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సాయి కాలనీ రామన్నపేట చీరాల పట్టణం 5వ వార్డు నందు పాల్గొని వృద్ధులకు మహిళలకు వికలాంగులకు 4000, 6000 లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పథకం అమలు చేయడం లేదని ఒక్క కూటమి ప్రభుత్వంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker