అనకాపల్లిఆంధ్రప్రదేశ్
అనకాపల్లి: కొనసాగుతున్న విచారణ -ఫార్మా ప్రమాదంపై
అనకాపల్లిలో జూన్ సాయిశ్రేయస్ కంపెనీలో ప్రమాదం పై ఫార్మా ప్రమాదంపై విచారణ స్పీడ్ గా కొనసాగుతోంది. కనీస భద్రతా నిబంధనలు సైతం పాటించలేదని అధికారులు తాజాగా గుర్తించారు.
ఫలితంగా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో విషవాయువులు పీల్చి ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు.