📍 పల్నాడు జిల్లా
Get the latest updates and news from (పల్నాడు) Palnadu News, only on City News Telugu. Discover local stories, and important updates.
-  Vinukonda – Private educational institutions are exploiting the parents of students.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అన్ని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓ యేసుబాబు ని కలిసి వినతి పత్రం అందించిన… Read More »
-  It is our responsibility to keep Narasaraopet clean and green… MLA Babu said that the doctor was educated..నరసరావుపేట ను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవడం మన బాధ్యత… ఎమ్మెల్యే డాక్టర్ చదలబడారని బాబు.. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్లో… Read More »
-  రసాయన రహితమే! ప్రకృతి వ్యవసాయ ధ్యేయం – జిల్లాలోని రైతులందరూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల శ్రేయస్సు కొరకు వ్యవసాయ శాఖ లో భాగమైన ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, రైతుల శ్రేయస్సు… Read More »
-  PALNADU NEWS: జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, వైసిపి పుట్టుకే ఒక మోసంవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటనపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో రాంగోపాల్ రావు రాత్రి… Read More »
-  Chrala news:గుండెపోటుతో చీరాల అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ ఆకస్మిక మృతి :Assistant BC Welfare Officer of Chirala dies suddenly due to heart attack :citynewstelugu.comచీరాల: అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్, ఎన్. రాజేష్ దాసు గుండెపోటుతో మరణించారు. అయన గతంలో మాచర్ల లో పనిచేసారు ప్రస్తుతం చీరాల ల లో అసిస్టెంట్… Read More »
-  PALNADU NEWS: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.చిలకలూరిపేట,పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. చీరాలకు చెందిన కానిస్టేబుల్ జయరాజ్(44) నాదెండ్ల… Read More »
-  Vikas Schools: Contact UsVIIT CAMPUS (AC)Shyamala Nagar Main Road, Guntur. 9642109333 #admission :10వ తరగతి ఫలితాలలో గుంటూరు వికాస్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం10వ తరగతి ఫలితాలలో గుంటూరు వికాస్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈమేరకు590 పైన ఏడుగురు విద్యార్థులు సాధించారు. అదేవిధంగా 580 పైగా 12 మంది, 570… Read More »
-  PALNADU NEWS: పోలవరం, అమరావతి నిర్మాణంతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు లక్ష్యం : మాజీ మంత్రి ప్రత్తిపాటిఐదేళ్లపాటు రైతుల్ని వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన గత పాలకుల వైఖరికి పూర్తి భిన్నంగా కూటమిప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని, వ్యవసాయం పండగ కావాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని మాజీమంత్రి,… Read More »
-  PALNADU NEWS: అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించిన మాజీమంత్రి ప్రత్తిపాటిచిలకలూరిపేట పట్టణంలోని భావనారుషి నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు చిన్నం ఆదిబాబుని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. భాధితుడితో మాట్లాడి… Read More »
-  karampudi news:ఆవుదేవరకు జూలకంటి పూజలు…!పల్నాడు జిల్లా,కారంపూడి మండల పరిధిలోని మిరియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ ఆవుదేవర అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక… Read More »
-  PALNADU NEWS : తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలనతాగునీటి సరఫరా, చెరువులు..లిఫ్ట్ ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను : మాజీమంత్రి ప్రత్తిపాటి లింగంగుంట్ల తాగునీటి చెరువును, కుప్పగంజివాగు లిఫ్ట్ ను పరిశీలించిన ప్రత్తిపాటి. తూబాడులో సీసీరోడ్,… Read More »
-  PALNADU NEWS : గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దంపతులు:Former Gurajala MLA Kasu Mahesh Reddy and his wifePALNADU NEWS : గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దంపతులు నేడు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న గురజాల మాజీ… Read More »
-  PALNAUD NEWS : వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా ..AP: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో… Read More »
-  PALNAUD NEWS : ఎమ్మెల్యే డా”చదలవాడ ను ఘనంగా ఆహ్వానించిన టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలునరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు మరియు వారి సతీమణి శ్రీమతి చదలవాడ సుధారాజేశ్వరి అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి వస్తున్న సందర్బంగా టీడీపీ జనసేన… Read More »
-  
-  PALANADU NEWS: పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లుమార్చి 17 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు… Read More »
-  NARSARAOPETNEWS: చైతన్య స్ఫూర్తి.. వినియోగదారుల హక్కులకు దిక్సూచి..చైతన్య స్ఫూర్తి.. వినియోగదారుల హక్కులకు దిక్సూచి.. హక్కులపై అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలు ఒకరు వేసే ముందడుగు.. ఎందరో వినియోగదారులకు వెలుగురేఖ ప్రతిఒక్కరూ సుస్థిర జీవనశైలిని అలవరచుకోవాలి… Read More »
-  ఘనంగా కారంపూడి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలుపల్నాడు జిల్లా కారంపూడి. పట్టణంలోని టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టు మిషన్ వ్యవస్థాపకులు విలియం హైవేకి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం… Read More »
-  Palnadu News: కార్మిక, కర్షక, చిరుద్యోగుల గొంతుక పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి… యుటిఎఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలోఈ నెల 27 న జరగనున్న ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజా, కార్మిక, కర్షక, చిరు ఉద్యోగుల గొంతుక పిడిఎఫ్ అభ్యర్థి… Read More »
-  MLA GURJALA NEWS :స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంపల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామం నందు గుర్రం వీర గోపాల కృష్ణారెడ్ల ప్రభుత్వ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన… Read More »
 
 


















