chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

andhrapradesh spf ఆంధ్రప్రదేశ్ SPF ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

గుంటూరు, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (APSPF) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నాయి.

andhrapradesh spf ఆంధ్రప్రదేశ్ SPF ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ పోటీలలో భాగంగా, ఈ రోజు (అక్టోబర్ 17) నిర్వహించిన వాలీబాల్ ఫైనల్లో విజయవాడ జోన్ జట్టు విజేతగా నిలిచింది. రాజమహేంద్రవరం జోన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో SPF విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డి.ఎన్.ఎ. భాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడమైంది.క్రీడల ద్వారా బలమైన శారీరక సామర్థ్యంతో పాటు, జట్టు సంస్కృతి, సమన్వయం పెంపొందుతుందని అధికారులు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker