

డొంకెన బ్రహ్మయ్య & లక్ష్మీ నాగేశ్వరమ్మ గార్ల కుమారుడు క్రిష్ణ వినాయక,గోపాలం రామస్వామి & లక్ష్మీ కళ గార్ల కుమార్తె శ్రీ వైష్ణవి గార్ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, బాపట్ల జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గారు,
ఈ కార్యక్రమంలో పిట్లవారిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ (దాదా), ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు మరియు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయ మాధురి, వీర మహిళ ఊస మాధవి, నౌబోతు తేజ, సయ్యద్ అన్సారి, చల్లపల్లి యేసోబు, సయ్యద్ సద్దాం, జిడుగు రాజేష్,సిగిరిశెట్టి సంజయ్ నాయుడు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.







