

విజయవాడ నందు శ్రీ అడుసుమల్లి నారాయణరావు గారి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని నూతన వధూవరులు అనూహ్య, వెంకట హేమంత్ ను ఆశీర్వదించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేందర్ నాథ్ గారు.








