శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.95, ఔట్ ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.52, ఔట్ ఫ్లో 2.47 లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.29, ఔట్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కలు
మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెరుగుతున్న గోదావరి..
భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.3 అడుగుల నీటిమట్టం
కూనవరం వద్ద నీటిమట్టం 17.06 మీటర్లు
పోలవరం వద్ద 11.45 మీటర్లు
ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులు
కృష్ణా,గోదావరి నదిపరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు
ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.