Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: గుంటూరు జిల్లా నూతన ఎస్పీ గా వకుల్ జిందాల్ నియామకం

GUNTUR NEW SP VAKUL JINDAL

రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా. బాపట్ల- ఉమామహేశ్వర్, కృష్ణా విద్యాసాగర్ నాయుడు. నెల్లూరు- అజితా వేజెండ్ల. తిరుపతి- సుబ్బరాయుడు. అన్నమయ్య- ధీరజ్ కునుగిలి కడప- నచికేత్‌. గుంటూరు వకుల్ జిందాల్. నంద్యాల – సునీల్ షెరాన్విజ్. విజయనగరం- ఏఆర్ దామోదర్. పల్నాడు – డి.కృష్ణారావు. ప్రకాశం- హర్షవర్ధన్ రాజు లను నియమించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button