భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. సామాజిక సమానత్వానికి అంబేడ్కర్ పోరాటం యువతకు మార్గదర్శిగా ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడిని స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మంత్రి నాదెండ్ల తెలిపారు
229 Less than a minute