అనకాపల్లి జిల్లా కోటరవుట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి. కాకినాడ జిల్లా సామర్లకోట కు చెందిన మహిళ నిర్మల మృతితో పాటు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వెల్లడి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు