ఆంధ్రప్రదేశ్

APSRTC Public Transport Department Officer Mrs. Sheikh Shabnam met Denduluru Constituency MLA Chintamaneni Prabhakar

దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ను ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీమతి షేక్ శబ్నం ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ అతిధి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారితో మాట్లాడుతూ నియోజవర్గం పరిధిలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా రవాణా అధికారితో పాటు వీఆర్వో నరసింహం కూడా ఉన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker