ఆంధ్రప్రదేశ్

AP NEWS: సామాజిక మాధ్యమం ‘X’ లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్

MINISTER SATYAKUMAR MEET WITH UP CM YOGI

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

“ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ని మర్యాదపూర్వకంగా కలిశాను. ధర్మవరం పట్టు వస్త్రాన్ని, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీ కృష్ణుని తొలుబొమ్మను ఆయనకు బహూకరించాను. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్ఠతను ఆయనకు వివరించాను. మథుర శ్రీ కృష్ణుడి ప్రతిమను ఆయన నాకు బహూకరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించాం. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని, అలాగే ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఆయనను కోరాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు”

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker