
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (APGDA) నూతన సెంట్రల్ ఆఫీస్‌ను గుంటూరులో నవంబర్ 28వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు నగరంలోని కన్నవారి తొట, 4వ లేన్ వద్ద రూపొందించిన ఈ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమాన్నిబొప్పారాజు వెంకటేశ్వర్లు,చైర్మన్, APJAC అమరావతి,మరియుడా. మహేంద్ర, MS ENT,టైర్డ్ ప్రొఫెసర్ & హెడ్, KMC కర్నూలు,APGDA మాజీ ఉపాధ్యక్షులు,విశేష అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు.కార్యక్రమానికి డా. జయధీర్ బాబు గారు – రాష్ట్ర అధ్యక్షులు,డా. బి. రమేష్ కుమార్ గారు – రాష్ట్ర ప్రధాన కార్యదర్శిడా. పి. జె. శ్రీనివాస్ గారు – రాష్ట్ర ఖజానాదారుల ఈ కొత్త కార్యాలయం ద్వారా సభ్యులు, వైద్యులకు సేవలు మరింత సమర్థవంతంగా అందించగలమని తెలిపారు. Awareness session at Aster Ramesh Hospital on the occasion of World Prematurity Day: వరల్డ్ ప్రీమేచ్యూరిటీ డే సందర్భంగా అస్టర్ రమేష్ హాస్పిటల్‌లో అవగాహన సభ
కార్యక్రమానికి హాజరయ్యే విశిష్ట అతిథులు మరియు APGDA తరఫున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు అందించాలని కోరుతున్నారు.








