
ఏలూరు నగరంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీమతి షేక్ శబ్నం ఈరోజు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వారి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు







