ఆంధ్రప్రదేశ్
GUNTUR..కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు అందజేసిన ఎస్పీ సతీష్ కుమార్
కానిస్టేబుళ్ల నైపుణ్యాలకు మెరుగులు దిద్దటమే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రధాన ఉద్దేశం అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ కానిస్టేబుళ్లకు ఎస్పీ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.