chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా AVVIGO+ IVUS కన్సోల్ (Boston Scientific) ఏర్పాటు

కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా AVVIGO+ IVUS కన్సోల్ (Boston Scientific) ఏర్పాటు

కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో Boston Scientific సంస్థ రూపొందించిన అధునాతన AVVIGO+ IVUS కన్సోల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సాంకేతిక పరికరం అంతర్గత రక్తనాళాల చిత్రీకరణ (ఇంట్రావాస్క్యులర్ ఇమేజింగ్) మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగాల్లో ఒక కీలక అంశాలను ఈ సాంకేతికతను ఉపయోగించి తెలుసుకోవచ్చు.

ఈ వ్యవస్థను కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డా. పర్వతనేని నాగ శ్రీ హరిత మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. అకుల శివ ప్రసాద్ ల ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ లో అత్యాధునిక హృద్రోగ చికిత్స సేవలందించడంలో ముందడుగు పడింది.

AVVIGO+ IVUS సిస్టమ్ రక్తనాళాలలో జరిగే శస్త్రచికిత్సల సమయంలో అత్యద్భుతమైన స్పష్టతతో తక్షణ చిత్రాల ద్వారా వైద్యుల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా క్లిష్టమైన హృద్రోగ కేసుల్లో ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

“ఈ సాంకేతికత ద్వారా మేము కేవలం హృద్రోగాలను చికిత్స చేయడం కాదు — ఆంధ్రప్రదేశ్‌లో హృద్రోగ చికిత్స విధానాన్ని సమూలంగా మార్చుతున్నాం,” అని డా. నాగ శ్రీ హరిత తెలిపారు.
ఈ ముందడుగు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి, సాంకేతికత ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంపై కిమ్స్ శిఖర హాస్పిటల్ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది

https://www.instagram.com/share/BAYAjWkqhY?fhid=QkFZQWpXa3FoWQ -గుండెపోటు పెరిగిన రోజులు |Sudden Heart Attacks|
Dr. Naga Sri Haritha P
Cardiologist, MBBS, MD – General Medicine, DM – Cardiology
Guntur

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker