ఈరోజు బాపట్ల నుంచి చీరాల వరకు పూరి ఎక్స్ప్రెస్ లో మాదక ద్రవ్యాలు మీద తనిఖీ నిర్వహించడం జరిగింది.ప్రయాణికులు యొక్క బ్యాగులు వాళ్ల సామాగ్రిని ఈగల్ టీం చెక్ చేయడం జరిగింది .