

*నిజాంపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు*.
*రైతులకు గోనె సంచులు, టార్పాలిన్ పట్టలు పంపిణీ చేసిన కలెక్టర్*.
*తుపాను షెల్టర్ ను పరిశీలించిన కలెక్టర్*.
*మత్స్య శాఖ ద్వారా గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన పరికరాలను పరిశీలించిన కలెక్టర్*.
*నిజాంపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారురాలైన శోభారాణి కి పింఛన్ అందజేసిన కలెక్టర్*.
*గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన కలెక్టర్*.








