వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో ఉన్న బాపయ్య నగర్ నందు ఇంట్లో డొక్కా శ్రావణి అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.
గొల్లపూడి విశ్వేశ్వర స్వామి ఆలయంలో ‘గుడికి బడి’ బృందం దివ్యమైన ఆలయ శుద్ధి కార్యక్రమం | 101 Divine Volunteers Perform Temple Seva in Gollapudi
5 hours ago
AP Ration Wheat: Sensational News as Minister Manohar Launches ₹20 Wheat Flour Scheme ఏపీ రేషన్ గోధుమ పిండి: పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ సంచలన ప్రకటన.. రూ.20 కే కిలో గోధుమ పిండి!
5 hours ago
Dwaraka Tirumala: 7 Divine Secrets of Chinna Tirupati || ద్వారకాతిరుమల: చిన్న తిరుపతి క్షేత్ర విశిష్టత||