chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

బాపట్ల, ఫిబ్రవరి 2, 2026:– బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారుల వినతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్వయంగా విని, అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన కూడా పాల్గొన్నారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్నలు అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఎం & హెచ్‌వో డాక్టర్ ఎస్. విజయమ్మ, సీపీఓ ఏ.ఎస్. రాజు, డ్వామా, డీఆర్‌డీఏ, మెప్మా, ఐసిడిఎస్, గృహ నిర్మాణ సంస్థకు చెందిన అధికారులు విజయలక్ష్మి, సింగయ్య, పాల్, రాధమాదవి, వెంకటేశ్వరరావు, మార్క్‌పేడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్ పద్మావతి, డీటీసీ పరందామ రెడ్డి, జీఎం డీఐసీ రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, డీపీఓ యల్. ప్రభాకర్ రావు, డీఈఓ శ్రీనివాస్, బీసీ మరియు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివలీలా, అబ్బులు, డీఎల్డీఓ విజయలక్ష్మి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.TODAY BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker