

బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి కుమారుని వివాహ రిసెప్షన్ సందర్భంగా బాపట్ల మండలం పాండురంగా పురం గోల్డెన్ సాండ్స్ 5 స్టార్ హోటల్ కు చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ : శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారికి పూల మొక్కలు అందజేసి సాధరంగా స్వాగతం పలుకిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ వాసుదేవ వినోద్ కుమార్ గారు,ఎస్పీ ఉమామహేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ భావన గారు, ఆర్.డీ.ఓ గ్లోరియా గారు, తాసిల్దార్ సలీమా గారు.







