

డిసెంబర్ ఒకటి అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని సోమవారం బాపట్లలో జరిగిన కార్యక్రమంలో బాపట్ల జిల్లాలో హహెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన కొరకు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వారికి పోషకాహారం అందించడంలో ఆగస్టు 12 నుండి నవంబర్ 30 వరకు జరిగిన ఇంటెన్స్ పైడ్ ఐఇసి హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ అవగాహన కార్యక్రమాలను జిల్లాలో క్షేత్రస్థాయి వరకు అన్ని వర్గాలకు ప్రజలకు చేరువే విధంగా సుమారు 25వేల మందికి విద్యార్థులకు ప్రభుత్వ సంస్థ ప్రతినిధులకు రెవెన్యూ కు పోలీసుకు ఇంటింటికి కరపత్రాలు దగ్గర సమావేశాల ద్వారా అత్యధిక కార్యక్రమాలు సుమారుగా 100 రోజుల్లో 150 కార్యక్రమాలు నిర్వహించినందుకు విశేష కృషిచేసిన మేదరమెట్ల హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కు బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె విజయ, బాపట్ల జిల్లా లెప్రసీ టి బి మరియు ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ వి సోమల నాయక్ ఉత్తమ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కు గా ప్రశంసా పత్రం మెమొంటోతో సత్కరించటం







