బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేసిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు