chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:బాపట్ల నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

బాపట్ల నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద, కొత్త బస్టాండ్ వద్ద, అలాగే పిట్లవాని పాలెం మండలం చందోలు గ్రామంలో మరియు కర్లపాలెం మండలంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

BAPATLA JANASENA PARTY FEBRAVARY26:ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గానికి చెందిన సాదక్ (క్రియాశీలక వాలంటీర్లు), ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు హాజరై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.Bapatla Local News

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరింత మంది యువతను సభ్యులుగా చేర్చే లక్ష్యంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker