chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశాల మేరకు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

Bapatla Local News :బాపట్ల పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

సమావేశంలో మాట్లాడిన నాయకులు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడని, అలాంటి వ్యక్తిపై అవాస్తవ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. రాజకీయ దాడులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.TODAY BAPATLA NEWS

ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంద్రెయ, అల్లం గోపి, శీలం శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, కొల్లురు వెంకట్రావు, విన్నకోట వీరయ్య నాయుడు, దారా అశోక్, సూరగని శేఖర్, బీమా కోటేశ్వరరావు, ప్రసాద్, రాఘవేంద్ర తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker