

బాపట్ల పురపాలక సంఘం,
01-12-2025.
బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ఈరోజు జరిగిన ఫించన్ బట్వాడా కార్యక్రమము నందు ఉదయము 9.00 గంటలకే 100% ఫించన్లను లబ్దిదారులకు అందజేసిన వార్డు సెక్రటరీలను కమీషనర్ శ్రీ.జి.రఘునాధ రెడ్డి గారు వారి ఛాంబర్ నందు దుశాలువాతో సత్కరించుట జరిగినది.
ఈ కార్యక్రమమునందు ఇంచార్జి మేనేజర్ అబ్దుల్ జబ్బార్ గారు ఉన్నారు .







