

బాపట్ల పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు . ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గంగాధర్ గౌడ్, ఆర్.డి.ఓ గ్లోరియా,తాసిల్దార్ సలీమా, బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు మరియు పురపాలక సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.








