మా అక్కనే కదా అని నమ్మి వెల్తే..మా అమ్మను చంపేసింది
జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితురాలు చెల్లెలు
మా అక్క నాకు మాయ మాటలు చెప్పి ఇంటినుండి పంపించింది
తిరిగి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ రక్తపు మడుగులో పడి కొట్టుకుంటుంది
మా అక్కనే శివ అనే అబ్బాయితో అమ్మను కొట్టించింది
అమ్మ ప్రాణాలతో ఉందని తెలిసి, శివను మళ్లీ రమ్మని చెప్పింది, దీంతో అతను మళ్లీ వచ్చి మా అమ్మ మెడను చున్నీతో బిగించి చంపేశారు
నన్ను బయటకు వెళ్లనివ్వలేదు, పోలీసులకు ఫోన్ చేయనివ్వలేదు, పథకం ప్రకారమే మా అక్క మా అమ్మను చంపేసింది
మా అక్కకి శివ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ 8 నెలల ముందు పరిచయమయ్యాడు, అతన డీజే నడిపేవాడని, అతని ఫోన్ నెంబర్ కూడా శివ డీజే అని సేవ్ చేసుకుంది, అతనితో కలిసే ఇదంతా చేసింది – నిందితురాలి చె