chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:బాపట్లలో ప్రజా దర్బార్.. నేరుగా ప్రజల వద్దకే పాలన!

బాపట్ల: బాపట్ల నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు బుధవారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (P-4)లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి.. పెన్షన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, భూ వివాదాలపై ఎమ్మెల్యేకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే స్పందించిన ఆయన, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.https://youtu.be/D_DnWmFD5QQ?si=pXFMf9WXYgbXQI0a

ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాన్ని తప్పించి, పాలనను నేరుగా వారి వద్దకే చేర్చడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన.. విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే వరకు విశ్రమించేది లేదని ఉద్ఘాటించారు.bapatla news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker