chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :భవన నిర్మాణ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆర్థిక సహాయం

టోలిచౌకి నిజాం కాలనీలో ఇటీవల చోటుచేసుకున్న భవన నిర్మాణ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు తిరుపతి, ఆదినారాయణ కుటుంబాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ఎమ్మెల్యే సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.16 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

Hyderabad Local News :భవన నిర్మాణ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆర్థిక సహాయం

అదే సమయంలో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల వైద్య ఖర్చులను కూడా తన సహకారంతో భరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా కూడా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Hyderabad Local News :భవన నిర్మాణ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆర్థిక సహాయం

ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భరోసా ఇచ్చారు.Hyderabad Local News:

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker