ఆంధ్రప్రదేశ్గుంటూరు

BREAKING NEWS – GUNTUR: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

MLC ELECTION UPDATE

కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం గుంటూరు కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగినది. కంట్రోల్ రూమ్ నంబరు 0863-2241029 ను అందుబాటులోనికి తీసుకోనిరావటం జరిగినది. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు చేయటానికి, ఎన్నికల సమాచారమును తెలుసుకొనటానికి కంట్రోల్ రూంకి ఫోన్ చేయవచ్చును. ఈ అవకాశాన్ని పట్టుబద్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button