ఆంధ్రప్రదేశ్గుంటూరు

BREAKING NEWS – GUNTUR: కలెక్టర్ గ్రీవెన్స్ డేను రద్దు చేసిన అధికారులు

COLLECTOR GREEVENCE CANCEL

ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేను అధికారులు రద్దు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ మార్చి 8వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డేను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. డివిజన్, మండల స్థాయిలో కూడా గ్రీవెన్స్ డే నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button