
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
కూటమి అభ్యర్థులు అందరు విజయం.
పోటీ చేసిన ఆరు అభ్యర్థుల గెలుపు.
గెలిచిన అభ్యర్థులు….
ఈరంటి వర ప్రసాద్ – TDP
కొమ్మినేని కోటేశ్వరరావు – TDP
నూకవరపు బాలాజీ – TDP
ముప్పవరపు భారతి – TDP
షేక్ మీరావలి — TDP
దాసరి లక్ష్మి దుర్గ – జనసేన










