అమరావతి అభివృద్ధిలో కలిసి పనిచేస్తాం అమరావతిలో మంత్రి నారాయణని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. అమరావతిని ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు UKకి చెందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించారని తెలిపారు