

చందు విజయవాడ
ప్రచురణార్థం…………. విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి చీర్ల రామస్వామి డిమాండ్.. సంక్షేమ బోర్డు పునరుద్ధరించకపోతే ఉద్యమాలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని 45 వేల క్లైములు పరిష్కరించాలని విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ భాను నగర్ లో భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకుని సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని సంతకాల సేకరణ జరుగుతుండగా కార్మికులు ఒక పూట పని ఉంటే రెండో పూట కూడా పని ఉండట్లేదని మా పిల్లల బ్రతుకులు చాలా విచ్ఛిన్నంగా ఉందని అదే సంక్షేమ బోర్డు ఉంటే యూనియన్ కార్డు ద్వారా క్లైములు ద్వారా లబ్ది పొందే వారిమని రామస్వామి గారితో విన్నవించుకున్నారు.. విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షుడు బెవరశ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు రోడ్ల మీద పడుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని వాళ్ల ఆకలి మంటలు నిప్పు కనికిల రగలక ముందే బోర్డు చైర్మన్ ను ఏర్పాటు చేసి తన ద్వారా భవన ప్ నిర్మాణ కార్మిక సమస్యలు తీర్చాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో చల్లా వెంకటరమణ రెడపంగు ప్రభుదాస్ శ్రీను భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..✊️🚩🚩🚩







