chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Venukonda Local News :బులియన్ మర్చెంట్ అశోసియేషన్ అధ్యక్షుడు పొత్తూరి జనార్దన్ మృతి

వినుకొండ (పల్నాడు జిల్లా):-వినుకొండ పట్టణ బులియన్ మర్చెంట్ అశోసియేషన్ అధ్యక్షుడు, బంగారుపు దుకాణాల అశోసియేషన్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖ నేత పొత్తూరి జనార్దన్ రావు (జనాయ్) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి వినుకొండ పట్టణంతో పాటు వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రముఖ ఆర్యవైశ్యుడిగా, వ్యాపార రంగంలో సేవాభావంతో గుర్తింపు పొందిన జనార్దన్ రావు అనేక సంవత్సరాలుగా బులియన్, స్వర్ణ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే బంగారుపు దుకాణాల అశోసియేషన్ సభ్యులు, పలువురు వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన నివాసానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారుపల్నాడు అర్ధరాత్రి తనిఖీలు కలెక్టర్-ఎస్పీ అప్రమత్తత||Midnight Inspections by Collector and SP in Palnadu.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనార్దన్ రావు సేవలను స్మరిస్తూ పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు వ్యాపార రంగానికి తీరనిదని పలువురు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker