బాపట్లఆంధ్రప్రదేశ్
Camp for MLA from Bapatla town
బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీస్కూల్ విద్యకై ఏర్పాటు చేయబడిన 3+ పిపి1, 4+ పిపి2 సిలబస్ పుస్తకాలు, నవ చేతన, ఆధార్ శీల పుస్తకాలను బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి ఎన్.లక్ష్మీ పార్వతి, సూపర్వైజర్లు,అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.