ఆంధ్రప్రదేశ్

Capital land consolidation tension in Gram Sabha | Ruckus in Ponnekallu village

రాజధాని భూసమీకరణ గ్రామసభలో ఉద్రిక్తత | పొన్నేకల్లు గ్రామంలో రసభస

రాష్ట్ర రాజధాని భూసమీకరణ అంశంపై తాడికొండ నియోజకవర్గంలోని పొన్నేకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభ తీవ్ర చర్చలకు దారి తీసింది. రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయ భేదాలతో సభ రసాభసగా మారింది.

ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, అధికారులు భూ సమీకరణపై ప్రజలకు వివరాలు అందించేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు ప్రభుత్వంపై అనుమానాలు, గత అనుభవాలపై అసంతృప్తిని వ్యక్తపరిచారు.

అనేక సందర్భాల్లో వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ, చివరికి అధికారుల సమాధానాలతో రైతులలో కొంతవరకు స్పష్టత

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker